భారతదేశం, డిసెంబర్ 5 -- హైదరాబాద్, 05 డిసెంబర్ 2025: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) 2025 - హార్డ్‌వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించడానికి హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (వీఎన్ఆర్ వీజీఐఈటీ) నోడల్ సెంటర్‌గా ఎంపికైంది. డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12, 2025 వరకు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ఆధ్వర్యంలో, AICTE మరియు MoE యొక్క ఇన్నోవేషన్ సెల్‌తో కలిసి వీఎన్ఆర్ వీజీఐఈటీ ఈ అతిపెద్ద విద్యార్థి-కేంద్రీకృత ఇన్నోవేషన్ ఉద్యమానికి కేంద్రంగా నిలుస్తోంది.
దేశవ్యాప్తంగా మొత్తం 72,000 కంటే ఎక్కువ ఐడియాల సమర్పణ, 68,000 పైగా జట్లు పాల్గొనడం చూస్తే.. SIH 2025 ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ కార్యక్రమానికి నోడల్ సెంటర్‌గా ఎంపిక కావడం వీఎన్ఆర్ వీజీఐఈటీకి దక్కిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.