Hyderabad, ఆగస్టు 25 -- వెర్సటైల్ హీరో, పురుట్చి దళపతి విశాల్ ప్రస్తుతం 35వ ప్రాజెక్ట్‌తో చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్‌బి చౌదరి 99వ చిత్రంగా విశాల్ 35వ సినిమా రానుంది.
ఈ విశాల్ 35 ప్రాజెక్ట్ మూవీకి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంత వరకు విశాల్ 35 అంటూ ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక కాసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను రివీల్ చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు.
విశాల్ కొత్త సినిమాకు 'మకుటం' అనే టైటిల్‌ను పెట్టారు. మకుటం సినిమాలో విశాల్, అంజలి, దుషార విజయన్ హీరో హీరోయన్లుగా నటిస్తున్నారు. ఈ మేరకు వదిలిన మకుట టీజర్‌ను గమనిస్తే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.