భారతదేశం, ఫిబ్రవరి 20 -- అశ్విని : భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి.
భరణి : అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి.
కృత్తిక : అశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ, మూల, పూర్వాషాఢ, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు సరిపోతాయి.
రోహిణి : భరణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి.
మృగశిర : అశ్విని, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.