Hyderabad, మే 15 -- ఎల్లప్పుడూ ఫిట్‌గా కనిపించే క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అభిమానులు ఆయన క్రికెట్‌తో పాటు ఫిట్‌నెస్, ఎనర్జీని కూడా ఎల్లప్పుడూ ప్రశంసిస్తారు. ఇలా ఉండటానికి కోహ్లీ ఏం చేస్తాడు, ఏం తింటాడు తెలుసుకోవాలని ఆశ పడతారు. తాజాగా టెస్ట్ మ్యాచ్‌ల నుండి రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత విరాట్ ఫిట్‌నెస్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. అత్యంత ఫుడ్ లవర్‌గా పేరున్న విరాట్, డిసిప్లిన్ కారణంగానే ఫిట్‌గా ఉంటాడట. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతాడట. కోహ్లీ లాంటి ఫిట్‌నెస్‌ని మీరు కూడా కోరుకుంటే ఈ 6 విషయాలను పాటించడం చాలా ముఖ్యం. వీటి గురించి కోహ్లీ స్వయంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో తెలిపారు.
విరాట్ కోహ్లీ తన శరీరాన్ని అత్యంత సమర్థవంతంగా పనిచేసే యంత్రంగా భావిస్తాడు. కాబట్టి అతని ఆహారం దానికి సరైన ఇంధనంలా ఉండాలి. అందుకే అతను తన డైట్‌లో చాలా కఠ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.