భారతదేశం, మే 15 -- యట సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసినట్లుగా ఎయిర్‌పోర్ట్ వెళ్లగానే విమానం ఎక్కేయం. చాలా సులభం అని మీరు అనుకోవద్దు. విమానాశ్రయ గేటు నుంచి విమాన సీటు వరకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు భద్రతా తనిఖీ చేయించుకోవలసి ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. కొన్నిసార్లు ప్రయాణికులు ఆలస్యం కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విమాన ప్రయాణానికి ముందు కొన్ని విషయాలు చూసుకోవాలి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....