Hyderabad, జూన్ 11 -- హిందూ మతంలో వారానికి ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. బుధవారం నాడు గణపతిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. బుధవారం ఎవరైతే భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తారో, వారు విశేష ఫలితాన్ని పొందుతారు. అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి.
బుధవారం నాడు ఉపవాసం ఉంటే మంచి జరుగుతుంది. జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. బుధవారం నాడు ఉపవాసం ఉండడం వలన ఆ జాతకంలో బుధుడు స్థానాన్ని బలపరచుకోవచ్చు.
బుధవారం ఉపవాసం ఉండాలనుకుంటే, మీరు ఏదైనా నెలలో శుక్లపక్ష బుధవారాన్ని చూసుకుని అప్పటి నుండి ఉపవాసాన్ని మొదలు పెట్టొచ్చు. విశాఖ నక్షత్రం ఉన్న బుధవారం అయితే మరీ మంచిది. బుధవారం వ్రతం చేయాలనుకుంటే 7 లేదా 21 బుధవారాలు చేయాలి. వీటిని క్రమం తప్పకుండా చేయాలి. చివరి రోజు ఉద్యాపన ఉంటుంది. అయితే పితృప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.