భారతదేశం, సెప్టెంబర్ 25 -- విదేశీ విశ్వ విద్యాలయాల్లో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి పథకం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ విదేశీ యూనివర్సిటీల్లో షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అందిస్తుంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఈ స్కీమ్ అమలవుతోంది.
యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులల్లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు చదువుకోవచ్చు. ఈ పథకం కోసం విద్యార్థుల నుంచి ముందుగా 31-08-25 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే తాజాగా 23-09-2025వ తేదీ నుంచి 19-11-2025 వరకు గడువును పొడిగించారు.
అర్హతగల విద్యార్థుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.