భారతదేశం, మే 28 -- కోలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతోంది. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ట‌బుతో పాటు క‌న్న‌డ న‌టుడు విజ‌య్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మేక‌ర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. జూన్ నెలాఖ‌రు నుంచి ఈ పాన్ ఇండియ‌న్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం షూటింగ్ లొకేష‌న్స్ కోసం యూనిట్ హైద‌రాబాద్‌తో పాటు చెన్నైలో రెక్కీ నిర్వ‌హిస్తోన్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో విజ‌య్ సేతుప‌తి, ట‌బుతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొంటార‌ని పేర్కొన్నారు.

ఈ మూవీకి బెగ్గ‌ర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐదు భాష...