భారతదేశం, జనవరి 26 -- విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాకు రణబాలి (Ranabaali) అనే టైటిల్ పెట్టారు. శ్యామ్ సింగరాయ్ మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా గ్లింప్స్ ను సోమవారం (జనవరి 26) రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన్న పాత్రను జయమ్మగా పరిచయం చేశారు. వీడియో ఎలా ఉందో చూడండి.
చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ రణబాలితో వస్తున్నాడు. చారిత్రక కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ రణబాలి గ్లింప్స్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. భారత స్వాతంత్య్రోద్యామానికి ముందు బ్రిటీష్ ఇండియాలో జరిగిన మారణహోమం గురించి ఈ వీడియోలో చూపించారు. హిట్లర్ చేసిన హోలోకాస్ట్ కంటే ఎక్కువ దారుణాలు మన దేశంలో జరిగినట్లుగా చెప్పారు.
బ్రిటీషర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.