భారతదేశం, మే 3 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మధ్య ప్రేమ ఉందని కొన్నేళ్లుగా రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపై ఇద్దరూ స్పందించకపోయినా చాలాసార్లు హింట్స్ ఇచ్చారు. ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్, రష్మిక హీరోహీరోయిన్లుగా కలిసి నటించారు. వీరి జోడీ చాలా ఆకట్టుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించనున్నారనే రూమర్లు బయటికి వచ్చాయి. ట్వీట్లు, రిప్లైతో మరింత పెరిగిపోయాయి.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శక్వంలో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయనున్నారు. కింగ్‍డమ్ పూర్తయిన వెంటనే ఆ మూవీ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే షూటింగ్ ముందు పనులను రాహుల్ వేగంగా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తుందంటూ జోరుగా జరుగుతోంది. కొన్ని ట్వీట్లే ఈ రూమర్లకు కారణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.