భారతదేశం, నవంబర్ 22 -- విజయ్​ సేల్స్​లో బ్లాక్​ ఫ్రైడే సేల్​ నడుస్తోంది. ఇందులో భాగంగా టెలివిజన్లు, ఆడియో పరికరాలు, ల్యాప్‌టాప్‌లపై విస్తృతమైన డిస్కౌంటస్​ ఉన్నప్పటికీ, ఐఫోన్ ఆఫర్‌లు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి! ఐఫోన్​ ప్రాడక్ట్స్​పై డిస్కౌంట్స్​ కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఈ తాజా డీల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సేల్‌లో పాత మోడల్ ఐఫోన్​ 13 నుంచి ఐఫోన్​ 16 వరకు అన్ని మోడల్స్‌పై ఆఫర్లు ఉన్నాయి.

1. ఐఫోన్​ 13: అత్యంత సరసమైన ఎంపిక

ఎక్కువ ఖర్చు పెట్టకుండా యాపిల్ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్​ 13 ఒక ఎంట్రీ మోడల్‌గా నిలుస్తోంది.

తగ్గింపు: దీని ఎంఆర్‌పీ రూ. 49,900 ఉండగా, విజయ్ సేల్స్ దీనిని రూ. 44,990కి జాబితా చేసింది.

బ్యాంక్ ఆఫర్: ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 5,000 తక్షణ తగ్గింపును పొం...