భారతదేశం, జనవరి 15 -- సంక్రాంతి పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. అయితే ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.... ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....