Hyderabad, జూన్ 16 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఎలాంటి ఇబ్బందులకు కూడా లోటు ఉండదు, అన్ని ప్రశాంతంగా జరుగుతాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది.

చాలా మంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం నియమాలని పాటిస్తూ ఉంటారు. దాని వలన సానుకూల శక్తి వ్యాపించి, హాయిగా జీవించొచ్చు. ఈ విజ్ఞాన యుగంలో వేద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సాముద్రిక శాస్త్రం లాంటి ప్రాచీన గ్రంథాల సూత్రాలపై ప్రజలకు విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలు వారి ఇంటిని నిర్మించేటప్పుడు ఖచ్చితంగా వాస్తు నియమాలని పాటిస్తూ ఉంటారు.

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వలన ఇంట్లో ఏ ఇబ్బంది రాదని, సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. అయితే, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులకు సంబంధి...