Hyderabad, జూన్ 9 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం అనుసరిస్తే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. సంతోషంగా ఉండొచ్చు.

వాస్తు ప్రకారం భార్యాభర్తలకి ఫోటోలకి సంబంధించిన విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే మంచిది. ఇది వారి మధ్య ప్రేమానురాగాలని బలంగా మారుస్తుంది. సంతోషమైన జీవితాన్ని అందిస్తుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సంతోషం, ధనంతో జీవించొచ్చు.

వాస్తు ప్రకారం భార్యాభర్తల ఫోటోలని సరైన దిశలో ఉంచితే వారి బంధం బలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మధురం ఉంటుంది. భార్యాభర్తల ఫోటోలను ఏ దిశలో ఉంచితే మంచిదో వాస్తు శాస్త్రం ప్రకారం చూద్దాం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనద...