Hyderabad, సెప్టెంబర్ 9 -- వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇంట్లో సంతోషం ఉంటుంది, ప్రశాంతత, ఆరోగ్యం కూడా మనతోనే ఉంటాయి. ఈ రోజుల్లో చాలా మంది బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ పెడుతున్నారు. బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ ఉండడం వలన సౌకర్యవంతంగా ఉంటుంది.

అయితే, డ్రెస్సింగ్ టేబుల్‌ను ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. డ్రెస్సింగ్ టేబుల్ సరైన దిశలో లేనట్లయితే ఇబ్బందులు రావచ్చు. వాస్తు ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్ ఏ దిశలో ఉండాలి? డ్రెస్సింగ్ టేబుల్ సరైన దిశలో లెక్కడపోతే చాలా సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం కూడా తొలగిపోతుంది.

అద్దం కేవలం మనల్ని చూసుకోవడానికి మాత్రమే కాదు, అది ఇంట్లో శక్తులను రిలీజ్...