Hyderabad, జూలై 8 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సంతోషంగా ఉండొచ్చు, ఎలాంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. చాలామంది ఇంట్లో మొక్కలను పెంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది, ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చు. మరి వాస్తు ప్రకారం క్రాసులా మొక్క విషయంలో ఎటువంటి నియమాలను పాటించాలి, క్రాసులా మొక్కను ఇంట్లో ఉంచేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో క్రాసులా మొక్క ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. ఇక వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఏ దిశలో ఉండాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం క్రాసులా మొక్క ఉండాలి. ...