భారతదేశం, నవంబర్ 3 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అయితే చాలామంది ఇంట్లో ఏ దిశలో వేటిని పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు.

ఇంటి ఉత్తరం వైపు కొన్నిటిని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరం వైపు వీటిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి నుంచి కూడా బయటపడవచ్చు.

ఉత్తర దిశ కుబేరుని దిశ. ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచితే సంపద పెరుగుతుంది, సానుకూల ఆలోచనలు కలుగుతాయి. సానుకూల శక్తి ప్రవహించి ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.

ఉత్తరం వైపు ఒక నీటి కుండను పెట్టండి. లేద...