Hyderabad, జూలై 20 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ గుర్తులు ఇంటికి ఉన్నట్లయితే, సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా అనేక లాభాలని పొందవచ్చు.

వాస్తు ప్రకారం, హిందూ మతం ప్రకారం కొన్ని ఫోటోలు, చిహ్నాలు సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అయితే, వాటిని ఇంటి సరైన దిశలో ఉంచితే చక్కటి ఫలితం కనబడుతుంది, ఎన్నో మార్పులు చూడొచ్చు.ఈరోజు వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారానికి ఈ గుర్తులు ఉంటే మంచి జరుగుతుంది.

ఓంకారం ఇంటి తలుపుకు ఉండడం వలన శుభ ఫలితాలు కనపడతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి, కచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారానికి ...