Hyderabad, జూన్ 22 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు కూడా తీరిపోతాయి. వాస్తు శాస్త్రంలో ప్రతి గదికి, ప్రతి వస్తువుకీ ఏ దిశలో ఉంచాలి అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటారు.

ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసులో ఇన్వర్టర్ ఉంటుంది. సరైన స్థలంలో ఇన్వర్టర్ ఉంచడం చాలా అవసరం. లేకపోతే, ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది వ్యక్తి మనసుపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

తద్వారా జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అదే వాస్తు ప్రకారం పాటిస్తే, శాంతి, శ్రేయస్సు, విజయం వంటివి లభిస్తాయి. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ప్రశాంతమైన మనసుతో అవగాహన పెరిగి, సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఇన్వర్టర్‌ను సరైన దిశలో ఉంచాలి. ఇన్వర్టర్ బరువుగా ఉంటుంది. దానికి బ...