Hyderabad, జూలై 16 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది, సంతోషంగా ఉండొచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. వాస్తు నియమాలను కనక సరిగ్గా పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి.

చాలా మంది సంతోషంగా ఉండాలని, ఇంట్లో సానుకూల శక్తి వ్యాప్తి చెందాలని చూస్తూ ఉంటారు. కొన్ని మొక్కలు ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి మొక్కల్లో వెదురు మొక్క కూడా ఒకటి.

వెదురు మొక్కను చాలా మంది ఇళ్లలో పెంచుతూ ఉంటారు. వెదురు మొక్క చూడడానికి అందంగా ఉండడమే కాదు, డబ్బును కూడా తీసుకువస్తుంది. వెదురు మొక్క ఇంట్లో ఉండేటప్పుడు పాటించాల్సిన వాస్తు నియమాల గురించి చూద్దాం.

ఇంట్లో వెదురు మొక...