భారతదేశం, నవంబర్ 8 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం ఉంచడం వలన వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు. వాస్తు ప్రకారం అనుసరిస్తే, ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తితో సంతోషంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈరోజు కొన్ని నియమాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి వంటగదిలో ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా చాలా వస్తువులు ఉంటాయి. అయితే వాస్తు ప్రకారం వీటిని ఉంచినట్లయితే ఏ ఇబ్బంది లేకుండా, వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.

వాస్తు ప్రకారం వాటర్ ప్యూరిఫైయర్‌ని ఇంట్లో పెట్టేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం మంచిది. ఉత్తరం వైపు వాటర్ ...