Hyderabad, జూలై 25 -- మీరు ఎల్లప్పుడూ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇబ్బంది పడుతున్నారా? వాస్తు లోపాలను తొలగించాలా? అయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావచ్చు. మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. మరి అది ఎలా, ఆ పరిహారాలు గురించి చూసేద్దాం. ఇలా చేస్తే ఎప్పుడూ మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

మీరు వాస్తు దోషాలను తొలగించాలనుకుంటే, ముందుగా, ఇంటి నుండి కొన్ని పాత వస్తువులను వెంటనే తొలగించండి. అవేంటో తెలుసుకుందామా?

వార్తాపత్రికను ఎప్పటికప్పుడు తొలగించండి. చాలా కాలంగా ఇంట్లో ఉన్న వార్తాపత్రికలు నెగెటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. వాటిని తొలగిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది.

మీ స్టోర్ రూమ్ లో పాత బట్టలు, పాత్రలు ఉంటే ప్రతికూల శక్తి కలిగి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఇలా పాత వస్తువులను నిల్వ ఉంచుకుంట...