Hyderabad, జూలై 4 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఏ ఇబ్బంది కూడా ఉండదు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టకూడదు. వీటిని ఇంట్లో ఉంచినట్లయితే సమస్యలు వస్తాయి, దురదృష్టం కూడా కలుగుతుంది. మరి వాస్తు ప్రకారం ఇంట్లో వేటిని పెట్టకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మునిగిపోతున్న ఓడ ఫోటోలు వంటి వాటిని ఇంట్లో పెట్టడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి దూరమైపోతుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు.

యుద్ధానికి సంబంధించిన ఫోటోలను ఇంట్లో పెట్టడం మంచిది కాదు. మహాభారతానికి సంబంధించిన యుద్ధ ఫోటోలను కూడా ఇంట్లో పెట్టకూడదు. వీటి వలన ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒ...