భారతదేశం, మే 28 -- యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తున్న మిరాయ్ చిత్రంపై ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొంది. బ్లాక్‍బస్టర్ హనుమాన్ తర్వాత తేజ చేస్తున్న మూవీ కావడం, ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌తో హైప్ బాగా ఉంది. ఈ సూపర్ హీరో అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ ఈ మూవీలో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. ఇంత ఎగ్జైట్‍మెంట్ ఉన్న మిరాయ్ చిత్రం నుంచి నేడు (మే 28) టీజర్ వచ్చింది.
"జరగబోతోంది మారణహోమం.. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు " అని జయరాం చెప్పే డైలాగ్‍తో మిరాయ్ టీజర్ మొదలైంది. వార్ సీక్వెన్స్ షాట్స్ ఉన్నాయి. నెగెటివ్ రోల్‍లో మనోజ్ విధ్వంసం సృష్టిస్తుంటాడు. తనకు అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తుంటాడు. ఈ ప్రమాదాన్ని ఆపే దారే లేదా అని శ్రీయా అంటుంది.
"ఈసారి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.