Hyderabad, ఆగస్టు 14 -- టైటిల్: వార్ 2

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రానా, బాబీ డియోల్, శార్వరి వాఘ్, దిశా సెహగల్ తదితరులు

దర్శకుడు: అయాన్ ముఖర్జీ

సంగీతం: ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా

సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్

ఎడిటింగ్: ఆరిఫ్ షేక్

నిర్మాత: ఆదిత్య చోప్రా

రిలీజ్ డేట్: ఆగస్ట్ 14, 2025

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేసిన వార్ 2 ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి వార్ 2 రివ్యూలో తెలుసుకుందాం.

ఇండియన్ రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశ ద్రోహిగా మారుతాడు. అజ్...