భారతదేశం, జనవరి 3 -- గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాఫ్స్ చవిచూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేయాలన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రవితేజ వస్తున్నాడు. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఎప్పుడు చూడని పాత్రలో రవితేజను చూపిస్తున్నారు డైరెక్టర్ కిశోర్ తిరుమల.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు భామలు డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ చాలా బాగా ఆకట్టుకుంది.

తాజాగా జనవరి 1న భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మాస్ అండ్ రొమాంటిక్‌గా సాగే వామ్మో వాయ్యో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మ్యూజిక్, బీట్స్, రచన అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వామ్మో వాయ్యో సాంగ్ లిరిక్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

ఇల్లు పాయె ఒల్లు పాయె.. ఓ రామ రామ..

గా లచ్చుగాని ఎచ్చులు పాయె.. ఓ రామ రామ...