భారతదేశం, జూలై 8 -- ఉత్తర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి, దక్షిణ ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఉందని నివేదించింది.

రాబోయే రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో ఈ వారం అంతా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఉత్తర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ ప్రాంతాలలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్‌లలో సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదించింది. దీని ఫలితంగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్ల...