భారతదేశం, మార్చి 29 -- తంలో చక్కెర స్థాయిలు కేవలం ఆహారంలో మార్పులు, జీవన విధానం వల్ల మాత్రమే కాదు వాతావరణంలో మార్పుల వల్ల కూడా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా తీవ్ర ఉష్ణోగ్రతలు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ప్రభావితం చేస్తాయి. ఎక్కువ చల్లటి వాతావరణం, ఎక్కువ వేడి డయాబెటిస్ పేషెంట్లకు కాస్త కష్టతరమైన పరిస్థితిని సృష్టిస్తుంది.

వేసవి వచ్చేసింది.. వాతావరణంలో వేడి పెరుగుతుంది. సూర్యుడి తాపం శరీరాన్ని ఊరికే డీహైడ్రేట్ చేస్తుంది. శారీరక చలనాలను తగ్గిస్తుంది.ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చు థగ్గులు ఏర్పడతాయి.. వేడి వాతావరణం రక్త ప్రసరణను పెంచుతుంది, ఇన్సులిన్ ప్రభావకారితాను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రమాదముంది.

వేడి వాతావరణం, అధిక చెమట డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఫలితంగా శరీరం అధిక గ్లూకోజ్‌...