భారతదేశం, జూన్ 2 -- దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ప్రజలను ట్రాప్ చేయడానికి కొందరు దుండగులు తమ బ్యాంక్ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. షేర్ మార్కెట్ చిట్కాలు లేదా పెట్టుబడి సలహాలను ఎస్బీఐ ఇస్తోందని పేర్కొంటూ ఈ మోసగాళ్లు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రకటనలు చూపిస్తున్నారు.
నేరగాళ్లు పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి మోసం చేస్తున్నారు. ఎస్బీఐ పేరు, లోగోతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. 'కేవలం 7 రోజుల్లో డబ్బు రెట్టింపు అవుతుంది.' వంటి అసాధ్యమైన ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజలు వాట్సాప్ గ్రూపుల్లో చేరాలని, అక్కడ ఉచిత చిట్కాలను పంచుకుంటారని చెబుతున్నారు.
'మేం ఎవరికీ స్టాక్ చిట్కాలు ఇవ్వం, లేదా బాధ్యతారహిత రాబడిని అందించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.