భారతదేశం, ఆగస్టు 18 -- వాట్సాప్ షెడ్యూల్ కాల్స్ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు వ్యక్తిగత(వన్-ఆన్-వన్) కాల్స్ లేదా గ్రూప్ కాల్స్ అయినా గంటలు లేదా రోజుల ముందుగా షెడ్యూల్ చేయడానికి అనుమతిస్తుంది. జూమ్ లేదా గూగుల్ మీట్ వంటి మీటింగ్ ప్లాట్‌ఫామ్ మాదిరిగానే ఇప్పుడు వినియోగదారులు తమ కాలింగ్ ప్లానింగ్‌ను చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసిన కాల్‌లు ఇప్పుడు కాల్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. ముందుగా నిర్ణయించిన సమయంలో రిమైండర్ నోటిఫికేషన్‌లను కూడా పంపుతాయి.

అంతే కాదు, ఇంటరాక్టివిటీని పెంచడానికి వాట్సాప్ రైజ్ హ్యాండ్ ఆప్షన్, ఎమోజీ రియాక్షన్స్ వంటి టూల్స్ కూడా అందిస్తోంది. కాల్‌ను షెడ్యూల్ చేసేందుకు మీరు ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి పైన ఉన్న ప్లస్ బటన్ ను నొక్కడం ద్వారా షెడ్యూల్ కాల్ ఎంచుకోవచ్చు. ఇక్కడకు రావడం ద్వారా, మీరు వీడి...