Hyderabad, మే 12 -- ఫిట్‌గా ఉంచుకోవడానికి నడక, యోగా లాంటి ఫిజికల్ యాక్టివిటీలు ఏ వయస్సు వారైనా చేయవచ్చు. వాస్తవానికి ఇంతకంటే బెటర్ ఆప్షన్ కూడా మరొకటి ఉండదు. అలాంటిది మీరు ప్రతిరోజూ కొంతసేపు నడిచేటప్పుడు యోగా కూడా చేస్తే, మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉంటారు. ఇలా చేయడం ద్వారా మీరు రెండు ఫిట్‌నెస్ యాక్టివిటీలలో పాల్గొనవచ్చు. నడిచే సమయంలోనే కొన్ని యోగా భంగిమలు చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫిట్ గా ఉండొచ్చు. అదెలాగో చూసేద్దామా!
సైడ్ స్ట్రెచ్ చేయడం వల్ల శరీరం ఇరువైపులా మంచి ఓపెన్ స్ట్రెచింగ్ అవుతుంది. దీనిని చేయడానికి, మీ పాదాలను తుంటి వెడల్పుతో విడిగా ఉంచండి. మీ చేతులను మీ తల పైన ఎత్తండి. ఇప్పుడు మీ ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకుని మీ ఎడమ చేత్తో సాగదీయడం ప్రారంభించండి. ఒకసారి ఒక చేతిని మాత్రమే సాగదీయండి, మరొక చేతిని మీ పక్కన ఉంచండి. తర్వాత మరొక వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.