భారతదేశం, జనవరి 21 -- ఈ ఏడాది వసంత పంచమి నాడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. కెరీర్‌లో, వ్యాపారంలో కూడా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. అలాగే సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి కూడా వీలవుతుంది. ఈ సంవత్సరం వసంత పంచమి జనవరి 23న వచ్చింది. వసంత పంచమి రోజున గ్రహాల కలయిక ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈ ఏడాది వసంత పంచమి చాలా విశేషమైనది. వసంత పంచమి వేళ మకర రాశిలో గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇప్పటికే మకర రాశిలో ఉన్నారు. దీంతో అదృష్టం పెరుగుతుంది. ఈ యోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. అలాగే సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరన్నది...