భారతదేశం, డిసెంబర్ 21 -- టాలీవుడ్‌లో 'జెర్సీ' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది. సహజసిద్ధమైన నటనతోనే కాకుండా, అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫోటో షూట్లతోనూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

తాజాగా బీచ్ ఒడ్డున దిగిన కొన్ని శ్రద్ధా శ్రీనాథ్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో తెలుపు రంగు నెట్ డ్రెస్ ధరించి దేవకన్యలా మెరిసిపోతోంది ఈ హీరోయిన్. వలలాంటి ఆ డ్రెస్సు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటంతో శ్రద్ధా శ్రీనాథ్ తన అందాలను వయ్యారంగా వడ్డించేసింది.

సముద్రపు అలల మధ్య, ఇసుక తిన్నెలపై శ్రద్ధా శ్రీనాథ్ ఇచ్చిన పోజులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వైట్ కలర్ నెట్ డ్రెస్సులో తన పరువాలను వయ్యారంగా ఒలకబోస్తూ ఆమె ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను కట్టిపడేస్...