భారతదేశం, జూలై 11 -- బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ హీరోగా న‌టించిన అడ‌ల్ట్ కామెడీ మూవీ వ‌ర్జిన్ బాయ్స్‌. ఈ సినిమాలో మిత్రా శ‌ర్మ‌, గీతానంద్‌, జెన్నీఫ‌ర్, రోనీత్ రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించారు. ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. యూత్‌ఫుల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

డుండీ (శ్రీహాన్), ఆర్య (గీతానంద్), రోనీ (రోనీత్ రెడ్డి) చిన్న‌ప్ప‌టి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌. ఒకే కాలేజీలో చ‌దువుతుంటారు. ముగ్గురు స్నేహితుల‌కు త‌ప్ప కాలేజీలో అంద‌రికి గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు. డిసెంబ‌ర్ 31 లోపు తాము ప్రేమ‌లో ప‌డ‌తామ‌ని, వ‌ర్జినిటీ పొగొట్టుకుంటామ‌ని త‌మ క్లోజ్ ఫ్రెండ్‌తో (కౌశ‌ల్‌) ఛాలెంజ్ చేస్తారు. అదే కాలేజీలో స‌ర‌యు, లైలా, శ్లోక చ‌దువుతుంటారు.

డుండీ ...లైలా (జెన్నీఫ‌ర్‌)ను , ఆర్య... సరయు (మిత్రా శర్మ)ను, రోనీ... శ్లోక (అన్షులా ధా...