Hyderabad, ఏప్రిల్ 30 -- ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహించుకుంటారు. వివిధ రకాల నృత్యం ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పడమే ఈ ప్రత్యేక రోజును జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం. ఈ రోజున, వివిధ రకాల నృత్య సంబంధిత కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ ప్రత్యేకమైన రోజు నృత్య మాంత్రికుడిగా పరిగణించే జార్జెస్ నోవేర్ కు అంకితం చేసిన రోజున ఇది. ఈ రోజును నిర్వహించుకోవడం వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 'ఫాదర్ ఆఫ్ బ్యాలెట్' అనే ప్రసిద్ధ బ్యాలెట్ మాస్టర్ జార్జెస్ నోవెర్ కు అంకితం చేసింది. జార్జెస్ నోవేర్ 1727 ఏప్రిల్ 29న జన్మించాడు. 1982 లో, ఐటిఐ నృత్య కమిటీ ఏప్రిల్ 29 న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకోవడం ద్వారా జార్జెస్ నోవెర్రేకు నివాళి అర్పించింది.
అప్పటి న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.