భారతదేశం, జనవరి 30 -- వరంగల్ ఎయిర్ పోర్టు పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. కీలకమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే పూర్తి చేసింది. దీంతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయింది. అయితే 300 ఎకరాల భూసేకరణకు సంబంధించిన పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానా

విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది. గురువారం బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న 'వింగ్స్‌ ఇండియా' కార్యక్రమంలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుకు ఈ భూముల పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. రూ.850 కోట్లతో మామునూరు విమానాశ్రయం రన్‌వే, ఆధునిక టెర్మినల్‌ భవనాల నిర్మాణం చేపట్టామని.. రెండేళ్లలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు...