భారతదేశం, ఏప్రిల్ 20 -- మీరు వన్‌ప్లస్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13ఆర్‌పై అమెజాన్ డీల్‌ను అందిస్తోంది. 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,998గా ఉంది. ఈ డీల్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ.3 వేల ఫ్లాట్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించాలి.

ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. ఈ ఫోన్‌పై రూ.1290 వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.22,800 వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లే, 2780x1264 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తోంది. ఈ 8టీ ఎల్టీపీవో...