భారతదేశం, మే 27 -- హారర్ థ్రిల్లర్ చిత్రాలంటే చాలా మంది ఇష్టపడతారు. కొత్తవైనా, పాతవైనా చూసేస్తుంటారు. ఈ జానర్లో కొన్ని సినిమాలు ఇప్పుడు చూసినా థ్రిల్లింగ్‍గా అనిపిస్తుంటాయి. అలాంటి సినిమానే 'అవల్'. ఈ తమిళ హారర్ థ్రిల్లర్ చిత్రం తెలుగులోనూ 'గృహం' పేరుతో విడుదలైంది. 2017లో రిలీజై మంచి హిట్ కొట్టింది. సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని ఫ్రీగా చూసేయవచ్చు.
గృహం సినిమా యూట్యూబ్‍లో మ్యాట్నీ షో అనే ఛానెల్‍లో అందుబాటులో అందుబాటులో ఉంది. అక్కడ ఈ మూవీని ఉచితంగా చూడొచ్చు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కూడా యూట్యూబ్‍లో ఉంది.
అవల్ (తెలుగులో గృహం) సినిమాకు మిలింద్ రవూ దర్శకత్వం వహించారు. కామెడీ లాంటి పక్కదోవ పట్టకుండా అచ్చమైన హారర్ థ్రిల్లర్‌లా తెరకెక్కించారు. హారర్ ఎలిమిమెంట్లు, ట్విస్టులతో ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ఆత్మలు, అమ్మాయికి దెయ్యం పట్టడం, భయంకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.