భారతదేశం, జనవరి 24 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో 12 రాశుల వారి జీవితాల్లో శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దాంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి నెలలో త్రిగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడబోతోంది. బుధుడు, సూర్యుడు, శుక్రుల కలయికతో ఈ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక చాలా ముఖ్యమైనది. అలాగే గ్రహాల సంయోగం కూడా చాలా విశేషమైనది. కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దాంతో విశేషమైన యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి 2026లో మూడు గ్రహాల కలయిక చోటు చేసుకోబోతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు.

సూర్యుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వంటి వాటికి కారకుడ...