భారతదేశం, మే 27 -- గీతానంద్, మిత్రా శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ వర్జిన్ బాయ్స్. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బిగ్‌బాస్ శ్రీహాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ నుంచి పెదవుల తడి అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. రెండు రోజుల్లోనే 1.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది.
పెదవుల తడి పాటను ఆదిత్య ఆర్‌కే ఆలపించాడు. స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు. పూర్ణచారి లిరిక్స్ అందించారు. ఈ పాటలో గీతానంద్, మిత్రా శర్మ లిప్‌లాక్‌లు, శ్రీహాన్, జెన్నిఫర్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తున్నాయి. రెండు జంటల రొమాన్స్‌ను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
నేటి తరం యువత ఆలోచనలు, మనస్తత్వాలను ఎలా ఉంటున్నాయనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.