భారతదేశం, మే 29 -- రణబీర్‌కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న రామాయణ సినిమాపై మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ను రివీల్ చేశారు. ఈ పౌరాణిక మూవీలో కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. రామాయణ మూవీకి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతోన్న తాజా షెడ్యూల్‌లో రణబీర్‌కపూర్, యశ్‌లపై కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తోన్నారు దర్శకుడు నితీష్ తివారి. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గై నోరిస్ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతోన్నారు.
మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్, ది సూసైడ్ స్క్వాడ్ తో పాటు పలు బ్లాక్‌బస్టర్ మూవీస్‌కు ఫైట్ మాస్టర్‌గా పనిచేశాడు గై నోరిస్. రామాయణ కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాల రూపకల్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.