భారతదేశం, మే 27 -- గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్గా నటిస్తున్న మూవీ కిల్లర్. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఈ ఈ మూవీ తెరకెక్కుతోంది. కిల్లర్ మూవీ నుంచి తాజాగా జ్యోతిరాయ్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రక్తిక అనే వ్యాంపైర్‌గా జ్యోతిరాయ్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అతడే హీరోగా నటిస్తూ ప్రజయ్ కామత్, పద్మనాభరెడ్డిలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
వ్యాంపైర్ కాన్సెప్ట్‌తో తెలుగులో వస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో వ్యాంపైర్‌గా, సూపర్ పవర్ రోబోగా, మోడ్రన్ యువతిగా డిఫరెంట్ షేడ్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.