భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఉదయాన్నే ఒక కప్పు వేడివేడి కాఫీ పడకపోతే చాలామందికి రోజు గడవదు. ఆ గుమగుమలాడే వాసన, ఆ రుచి ఇచ్చే కిక్కే వేరు. అయితే, మీరు తాగే కాఫీ కేవలం మీ మూడ్ను మార్చడమే కాదు, మీ ఆయుష్షును కూడా పెంచుతుందని మీకు తెలుసా? కాఫీ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ (గుండె వైద్య నిపుణులు) డాక్టర్ జెరెమీ లండన్ కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
చాలామంది కాఫీలో పాలు, చక్కెర, రకరకాల ఫ్లేవర్డ్ క్రీమ్స్ వాడుతుంటారు. డాక్టర్ లండన్ అభిప్రాయం ప్రకారం.. ఇలా చేయడం వల్ల కాఫీలో ఉండే సహజమైన ఆరోగ్య గుణాలు నశించిపోతాయి. అది కాఫీలా కాకుండా ఒక 'డెజర్ట్' లేదా 'మిల్క్ షేక్' లా మారిపోతుంది. మీరు కాఫీ ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే, పాలు, చక్కెర లేని బ్లాక్ కాఫీ (Black Coffee) ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.