Hyderabad, ఏప్రిల్ 29 -- నేటి కాలంలో దాదాపు వ్యక్తి బరువు పెరిగే సమస్యతో సతమతమవుతున్నాడు. తాము పెరిగిన బరువును తగ్గించుకోవాలని కోరుకుంటారు. కాని వారికి ఎక్సర్ సైజులు చేసేందుకు ఎక్కువ సమయం ఉండదు. వారు జిమ్ కు వెళ్ళలేరు.

ఈ సమస్యతో మీరు కూడా బాధపడుతూ ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిట్ నెస్ అనేది కేవలం ట్రెడ్ మిల్, డంబెల్స్ కే పరిమితం కాదు. ఇప్పుడు ఒక సాధారణ కుర్చీ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కుర్చీ వ్యాయామాలు చెమట పట్టకుండా, మీ శరీరాన్ని చురుకుగా ఉంచడానికి సులువైన మార్గం. ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా కుర్చీ సాయంతో సులువుగా ఫిట్ నెస్ ను కాపాడుకోవచ్చు. కాబట్టి మీకు ఫిట్ బాడీని ఇచ్చే అలాంటి కొన్ని కుర్చీ వ్యాయామాల గురించి తెలుసుకుందాం.

కుర్చీ వ్యాయామాలు చాలా సులభమైనవి. ఇవి చాలా ప్రభావవంతమైన కార్డియో వ్యాయామం. ఈ వ్యాయామం ...