Hyderabad, మే 24 -- మీ జ్ఞాపకశక్తి తగ్గి ఇబ్బంది పడుతున్నారా? తాళాలు, పర్సులు వంటి ముఖ్యమైన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేదా ఏ గదిలోకి వెళ్లాలో గుర్తుకు రాక ఆగిపోవడం వంటివి తరచూ జరుగుతున్నాయా? బాధపడకండి. ఇలా మీకు ఒక్కరికే కాదు.. చాలామందికి జరుగుతుంటాయి. ఇందుకు కారణం కేవలం వయసు, ఒత్తిడి మాత్రమే కాదట. మనం రోజూ చేసే కొన్ని ముఖ్యమైన పనులు కూడా అయి ఉండచ్చట.
ప్రముఖ న్యూరోసైంటిస్ట్ రాబర్ట్ W.B. లవ్ మీ జ్ఞాపకశక్తిని నెమ్మదిగా దెబ్బతీసే మూడు అలవాట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడానికి కొన్ని రోజూవారీ అలవాట్లను మార్చుకుంటే చాలని ఆయన చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.
ఉదయం లేవగానే కాఫీ తాగుతున్న యువతి
ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.