భారతదేశం, మే 3 -- టోమెుబైల్ మార్కెట్‌లో హోండా మోటర్ సైకిళ్లకు డిమాండ్ ఉంది. దీనితో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్‌తో టూ వీలర్స్ తీసుకొస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ప్రవేశపెట్టింది. సరికొత్త క్యూసీ1, యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడం ద్వారా సంచలనం సృష్టించింది. ఇందులో క్యూసీ1 ఈవీ గురించి చూద్దాం..
కొత్త హోండా క్యూసీ1 ఇ-స్కూటర్ ధర రూ. 90,000 (ఎక్స్-షోరూమ్). యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పోలిస్తే ఇంట్లో సులభంగా ఛార్జింగ్ చేసుకోవడానికి ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంది. ఇది దాదాపు యాక్టివా ఈ ని పోలి ఉంటుంది. అయితే డిజైన్‌లో కొన్ని చిన్న మార్పులు చేశారు. హోండా క్యూసీ1 ఇ-స్కూటర్ ముందు భాగంలో ఉన్న యాక్టివా స్కూటర్ మాదిరిగానే హెడ్‌లైట్‌ను కలిగి ఉంది. హ్యాండిల్‌బార్‌లపై డీఆర్ఎల్‌లను తొలగించింది. టీఎఫ్‌టీ ఇన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.