భారతదేశం, ఏప్రిల్ 29 -- ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీకి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా సూర్యాపేట్ జంక్షన్ సక్సెస్ మీట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు.
ఈ వేడుకలో హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, "'సూర్యాపేట్ జంక్షన్' మూవీకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతుండటం ఆనందంగా ఉంది. మౌత్ టాక్ కూడా ప్రేక్షకులను థియేటర్ కు వెళ్లేలా చేస్తుంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయమిది. ఈ సక్సెస్‌ను సెలెబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది" అని అన్నారు.
సూర్యాపేట్ జంక్షన్‌లో తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తోందని, హీరోయిన్‌గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.