Hyderabad, ఏప్రిల్ 16 -- వేసవిలో మనకు కామన్‌గా తినాలనిపించే చల్లని ఆహారపదార్థాలలో కుల్ఫీ ఒకటి. పెద్దలు కూడా ఆస్వాదించగల ఫుడ్ ఐటెం. ఇంట్లోనే తయారుచేసే మెత్తటి కుల్ఫీలలో ఈ కుల్ఫీ చాలా ప్రత్యేకం. అందుకే, ఈరోజు మీ కోసం చాలా ఆహ్లాదకరమైన కుల్ఫీ రెసిపీని తీసుకొచ్చాం. ఇందులో మీకు పాలు, బ్రెడ్‌తో ఎలా తయారుచేయాలో చూసేయండి. 15 నిమిషాలలో రెడీ అయ్యే ఈ కుల్ఫీతో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేయండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....