భారతదేశం, మే 31 -- మీరు రైళ్లలో తరచుగా ప్రయాణిస్తారా? వివిధ బ్యాంకుల సహకారంతో ఐఆర్​సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందించే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి! టికెట్ల బుకింగ్​ కోసం మీరు కార్డులు వాడితే రివార్డ్​ పాయింట్స్​తో పాటు అనేక విధాలుగా డబ్బులు ఆదా అవుతాయి. ఐఆర్​సీటీసీ లాయల్టీ స్కీమ్​ ద్వారా మీరు ఆయా క్రెడిట్​ కార్డులో ఐఆర్​సీటీసీ ఈ-పోర్ట్​లో టికెట్​లు బుక్​ చేసుకున్నప్పుడు మీకు విలువైన ట్రావెల్​ పాయింట్స్​ లభిస్తాయి. ఈ పాయింట్స్​ని రైలు టికెట్లను బుక్​ చేసుకునే సమయంలో రిడీమ్​ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్రెడిట్​ కార్డుల ఫీచర్లను, బెనిఫిట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

మరిన్ని వివరాల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్​సైట్​, కస్టమర్​ కేర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

Published by HT Digita...