భారతదేశం, మే 3 -- రేషన్ బియ్యం అమ్ముకునే వారికే మంచిర్యాల అధికారులు గట్టి షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచితంగా తీసుకుని వాటిని అమ్ముకుంటున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచలాపూర్ లో తనిఖీలు చేశారు.
గ్రామంలో పలువురు రేషన్ కార్డులపై ఉచితంగా పొందిన సన్నబియ్యాన్ని కిలో రూ.16 చొప్పున 1.91 క్వింటాళ్లు మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు 11 రేషన్ కార్డులు రద్దు చేశారు. బియ్యం రేషన్ బియ్యం అమ్మిన, కొన్న వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
మే నెలలో కొత్తగా 11 లక్షల మందికి పైగా కొత్తగా రేషన్ పొందారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా రేషన్ పొందే వారి సంఖ్య 2.93 కోట్లకు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.